Police Investigation
విజయవాడలో దారుణం.. మత్తు మందు ఇచ్చి జిమ్ ట్రైనర్ అత్యాచారం
లావుగా (Overweight) ఉన్న తనను స్లిమ్‌గా (Slim) మారుస్తానని నమ్మించి మిల్క్‌షేక్‌లో(Milkshake) మత్తు మందు (Sedative) ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక జిమ్ ట్రైనర్‌పై (Gym Trainer) ప్రైవేట్ స్కూల్ టీచర్ (Private ...
ఏపీలో దారుణం.. మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి
మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? చట్టాలు, హక్కులు, మహిళా రక్షణ (Women’s Protection) అంటూ పాలకులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసం? గుంటూరు (Guntur) నగరంలోని కృష్ణబాబు కాలనీలో (Krishnababu Colony) ...
ప్రియుడి కోసం కన్న కొడుకు మార్మాంగాలపై బ్లేడుతో దాడి
మగడిని కోల్పోయిన ఆ తల్లికి ఏడేళ్ల కొడుకే సర్వస్వం కావాలి. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కసాయి తల్లికి (Cruel Mother) తన వివాహేతర సంబంధానికి ఆ పసివాడు (Child) అడ్డుగా ...
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు.. స్థానికుల దాడిలో నిందితుడు మృతి
హైదరాబాద్‌లోని(Hyderabad) కుల్సుంపుర పోలీస్ స్టేషన్ (Kulsumpura Police Station)పరిధిలో ఓ 9 ఏళ్ల బాలికతో (9-year-old Girl) అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, ...
ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య!
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ...
భర్త నరాల్లోకి ‘హార్పిక్’ ఎక్కించి చంపేసిన భార్య
వివాహేతర సంబంధానికి (Extramarital Affair) అడ్డంగా ఉన్నాడనే నెపంతో భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను (Husband) అత్యంత క్రూరంగా హతమార్చిన ఘోర ఉదంతం నిజామాబాద్‌లో (Nizamabad) వెలుగుచూసింది. టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) ...
నిజాలు తెలుసుకోకుండా నా కొడుకును క్రిమినల్ అంటావా..?
నా కొడుకు నీ అభిమాని.. పూర్తి నిజాలు తెలుసుకోకుండా నా కొడుకును క్రిమినల్ అంటావా..? అని పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) లాకప్‌డెత్ కేసు (Lockup Death Case) మృతురాలి తల్లి తీవ్ర ...
సాయికృష్ణ కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. టెర్రస్‌పై ఎముకలు, బూడిద
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ కేసులో (Custodial Death Case) షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ...















