క్రీడలు
2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం..
మహిళల క్రికెట్ (Women’s Cricket) అభిమానులకు ఐసీసీ (ICC) శుభవార్త అందించింది. తొలిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 (ICC Women’s Champions Trophy 2027) కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ...
జడేజాలో ఆ లక్షణాలే నన్ను ఆకట్టుకున్నాయి
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై(Ravindra Jadeja) ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్(Geoffrey Boycott) మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ జడేజానే అని ...
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్.. ఫిట్‌నెస్‌పై కఠిన నిబంధనలు!
ఇటీవల గాయపడిన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ (BCCI) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో.. ఫిట్‌నెస్(Fitness) విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై(Fitness) పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే ...
మహిళల ఆసియా కప్‌లో భారత్ బోణీ.. థాయ్‌లాండ్‌పై ఘన గెలుపు
మహిళల ఆసియా కప్ 2026లో (Women’s Asia Cup 2026) భారత మహిళల జట్టు శుభారంభం (Indian Women’s Team) చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో(Dubai International Stadium) జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో ...
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. అఫ్గాన్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో(BCCI Centre of Excellence) ఫిట్‌నెస్(Fitness, బౌలింగ్‌పై (Bowling)తీవ్రంగా సాధన చేస్తున్న హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) తాజాగా లెగ్‌లో స్వల్ప అసౌకర్యం(Discomfort) తలెత్తినట్లు సమాచారం. పూర్తి ...
బెంగాల్-బంగ్లా సరిహద్దులో భారీ బంగారం పట్టివేత.. రూ.25 కోట్ల స్వర్ణం సీజ్
పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) నదియా(Nadia) జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు (India-Bangladesh Border) వద్ద భారీగా బంగారం (Gold) పట్టుబడింది. బన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో బంగారం అక్రమ రవాణాకు (Gold Smuggling) సంబంధించిన ...
900 వికెట్ల క్లబ్‌లో మహ్మద్ షమీ.. టీమిండియా పునరాగమనానికి మరింత చేరువ
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు తన అవకాశాలను మరింత బలపరుచుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ (Duleep Trophy) సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ (East ...
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026 విజేతగా జర్మనీ
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో(Men’s Hockey World Cup 2026) జర్మనీ (Germany) మరోసారి ఛాంపియన్‌గా(Champion) నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో(Wavre, Belgium) ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై(Spain) 1-0 గోల్ ...
సౌతాఫ్రికాకు నమీబియా షాక్.. టీ20ల్లో వరుసగా రెండోసారి చిత్తు!
క్రికెట్‌లో(Cricket) మరో భారీ సంచలనం నమోదైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో(ICC Rankings) 14వ స్థానంలో(14th Position) ఉన్న నమీబియా(Namibia).. పటిష్టమైన సౌతాఫ్రికాకు (South Africa) షాకిచ్చింది. టీ20 ట్రై సిరీస్ 2026లో(T20 Tri-Series) భాగంగా ...
శ్రీలంకతో డ్రా.. WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో టీమిండియా
శ్రీలంకతో (Sri Lanka)జరిగిన రెండో టెస్టు (Second Test)డ్రాగా Draw) ముగియడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో(Points Table) భారత జట్టు (Team India) ఐదో స్థానంలో(Fifth Place) కొనసాగుతోంది. ...















కొండా సురేఖ బర్తరఫ్‌పై స్పందించిన బీఆర్ఎస్