News Wire
-
01
ఏపీ కేబినెట్ కు యూరియా సెగ
యూరియా కోసం రైతుల కష్టాలపై కేబినెట్ లో చర్చ. మంత్రులంతా వైఎస్ఆర్ సీపీని తిట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశం
-
02
ఏపీలో యూరియా కోసం రైతుల అవస్థలు
నకాపల్లిలో యూరియా కోసం రైతుల పడిగాపులు. దేవరాపల్లి కో ఆపరేటివ్ సొసైటీ వద్ద రైతుల నిరీక్షణ.
-
03
విజయనగరం బొబ్బాదిపేటలో విషాదం
-నిమజ్జనంలో డీజే సౌండ్ బాక్సుల ముందు నృత్యం చేస్తూ కుప్పకూలిన యువకుడు. సౌండ్ కు తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిన బొబ్బాది హరీష్ (22)
-
04
గర్భిణికి తప్పని డోలి మోత.
అరకు లోయలో లుంగపర్తి పంచాయతీలో గిరిజనులకు తప్పని తిప్పలు. నిండు గర్భిణిని డోలీపై తీసుకెళ్లిన గిరిజనులు..
-
05
ఏపీ కేబినెట్ భేటీ.
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. 30 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం.
-
06
కవిత ప్రెస్ మీట్
ఎమ్మెల్సీ పదవికి , బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా
-
07
విశాఖలో సీఎం కు నిరసన సెగ..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సముద్రంలో జలదీక్ష. జలదీక్ష చేపట్టిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘం నేతలు. నోవాటెల్ హోటల్ సమీపంలో జలదీక్ష
-
08
మరో 5 వేల కోట్ల అప్పు
మంగళవారం ఏపీ సర్కార్ రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల ద్వారా 5 వేల కోట్ల అప్పు . 16 నెలల్లోనే 2లక్షల9వేల కోట్ల అప్పు చేసిన సర్కార్.
-
09
దెందులూరులో టీడీపీ అరాచకం
వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నానిపై హత్యాయత్నం. క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో నానిపై దాడి. వైఎస్సార్ వర్ధంతికి వెళ్తుండగా ఘటన
-
10
వసుధ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య
స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో వరప్రసాద్ రాజు మృతదేహం. ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం