Indian Cricket
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు.. ఇంగ్లాండ్‌కూ మొదలైన టెన్షన్!
భారత క్రికెట్లో (Indian Cricket) కొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు ఇంగ్లాండ్ England) పర్యటనలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. భారత్-ఇంగ్లాండ్ (India-England) మధ్య ప్రారంభం ...
12 ఏళ్లు.. ఇంకా మర్చిపోలేని ఆ విజయం
భారత క్రికెట్ (India Cricket) చరిత్రలో జూన్ 23, 2013 ఒక చిరస్మరణీయమైన రోజు. ఈ రోజున మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) సారథ్యంలో టీమిండియా (Team India) ఐసీసీ ...
టెస్టు కెరీర్‌పై విరాట్ కోహ్లీ క్లారిటీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు క్రికెట్లోకి (Test Cricket)తిరిగి వస్తారన్న ప్రచారానికి స్వయంగా ఆయన చెక్ పెట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో కోహ్లీ మళ్లీ టెస్టు జట్టులోకి రీ ...
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల చరిత్ర.. 209 పరుగులతో హర్మన్ సేన రికార్డు!
ఐసీసీ(ICC) మహిళల టీ20 (Women’s T20) ప్రపంచకప్ 2026లో (World Cup 2026) భారత మహిళల జట్టు చరిత్రాత్మక ప్రదర్శనతో రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ (Headingley) మైదానంలో నెదర్లాండ్స్‌తో ...
అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
భారత క్రికెట్ జట్టుకు (India Cricket Team) ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) అఫ్గానిస్థాన్‌తో (Afghanistan) జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవలే బెంగళూరులోని ...
రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ పిలుపు
ఆఫ్ఘనిస్తాన్‌తో (Afghanistan) జరగనున్న సిరీస్‌కు ముందు భారత (India) క్రికెట్ జట్టులో (Cricket Team) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వన్డే (ODI) జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), ...
పద్మశ్రీ వేడుకకు రోహిత్ శర్మ గైర్హాజరు.. అసలు కారణం ఇదే!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పద్మశ్రీ (Padma Shri) అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మే 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ...
రోహిత్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ టెన్షన్.. వరల్డ్‌కప్ భవిష్యత్తుపై సందేహాలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో(BCCI) ఆందోళన నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్‌కప్ (2027 ODI World Cup) వరకు ...















