Andhra Pradesh news

ఉచిత బ‌స్సుపై మంత్రి సంచ‌ల‌న‌ ప్రకటన

ఉచిత బ‌స్సుపై ఏపీ మంత్రి సంచ‌ల‌న‌ ప్రకటన

తెలంగాణ‌ (Telangana), క‌ర్ణాట‌క‌ (Karnataka)లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాల (Congress Government) ప‌థ‌కాన్ని ఏపీలోని ఎన్డీయే (NDA) కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) అతి త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఏపీ ...

ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్‌.. కార్మికులకు అస్వస్థత

ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్‌.. కార్మికులకు అస్వస్థత

అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని పరవాడ (Parawada) ఫార్మాసిటీలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. విష వాయువు లీకై కార్మికులు ఒక్క‌సారిగా అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. ఫార్మాసిటీలోని ప్ర‌ముఖ మెడిసిన్ తయారీ సంస్థ లూపిన్ ఫార్మా (Lupin ...

విశాఖలో దారుణ హత్య.. బిచ్చగాడిని కొట్టి చంపిన షాప్ య‌జ‌మాని

విశాఖలో దారుణ హత్య.. బిచ్చగాడిని కొట్టి చంపిన షాప్ య‌జ‌మాని

ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా ఉన్న ఉత్త‌రాంధ్ర (North Andhra) ప్రాంతంలో ఇటీవ‌ల అత్యాచారాలు (Rapes), హ‌త్య‌లు (Murders), డ్ర‌గ్స్ (Drugs) స‌ర‌ఫ‌రా వంటివి విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని దువ్వాడ (Duvvada) ...

రూ.11 కోట్ల వేరుగా పెట్టండి.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

‘రూ.11 కోట్లు వేరుగా పెట్టండి’.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని లిక్కర్ స్కాం (Liquor Scam)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీజ్ (Seize) చేసిన రూ.11 కోట్ల నగదు వ్యవహారంపై ఏసీబీ కోర్టు (ACB Court) కీలక ...

పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత‌ పాశ‌విక‌ దాడి..

పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత‌ పాశ‌విక‌ దాడి..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నేత అధికార దుర‌హంకారం బహిర్గతమైంది. రామకృష్ణ కాలనీలో ఉదయం చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికురాలు భవానీపై టీడీపీ నేత కఠారి ఉమామహేశ్వరరావు, ఆయన భార్య విచక్షణారహితంగా ...

ఏపీలో దారుణం.. బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రిన్సిపల్

ఏపీలో దారుణం.. బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రిన్సిపల్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ (Dr.B. R. Ambedkar) కోనసీమ జిల్లా (Konaseema District) రాయవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (Private School) ...

జ‌గ‌న్ విధానాల‌వైపు మ‌ళ్లిన రాహుల్ దృష్టి

జ‌గ‌న్ విధానాల‌వైపు మ‌ళ్లిన రాహుల్ దృష్టి

ఎన్నిక‌ల క‌మిష‌న్‌, ఈవీఎంల ప‌నితీరు వంటి అతి సున్నిత‌మైన అంశాల‌పై త‌న గ‌ళాన్ని నిరంత‌రాయంగా వినిపిస్తూ పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీ.. తాజాగా భాషా విధానంపై త‌న నిర్మోహ‌మాట ...

మ‌రో అల్పపీడనం.. ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు!

మ‌రో అల్పపీడనం.. ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాతావరణాన్ని(Weather) మరోసారి తుపానుల (Cyclones) ప్రభావం కమ్మేసింది. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు ...

'లిక్క‌ర్ కేసు క‌ట్టుక‌థ‌.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు'

‘లిక్క‌ర్ కేసు క‌ట్టుక‌థ‌.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’

తనపై నమోదైన మద్యం కేసులను (Liquor Cases) పూర్తిగా రాజకీయ కక్షసాధింపుగా అభివ‌ర్ణించారు వైసీపీ (YSRCP) లోక్ సభ (Lok Sabha) పక్ష నేత మిథున్ రెడ్డి (Mithun Reddy). ఈ కేసులో ...

నా చావుకు ఎమ్మెల్యే కొలిక‌పూడి కార‌ణం..

నా చావుకు ఎమ్మెల్యే కొలిక‌పూడి కార‌ణం..

ఎమ్మెల్యే(MLA) కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు (Kollikapudi Srinivasarao) ఆదేశాల‌తో ఉన్న‌తాధికారులు త‌న‌ను విప‌రీతంగా వేధిస్తున్నార‌ని అసిస్టెంట్ ఇంజినీర్ (Assistant Engineer) సూసైడ్ (Suicide) నోట్ రాసి అదృశ్య‌మైన సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ...