తెలుగు
‘ఏడు తరాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం’ – రణ్‌వీర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
రణ్‌వీర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా విడుదలైన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ...
ప్రధాన మంత్రి కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ ప్రారంభం
బ్రిటిష్ పాలన నుంచి ప్రధాన మంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘‘సేవా తీర్థ్’’కు మారింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO)తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవా తీర్థ్‌ను ప్రధానమంత్రి Narendra ...
అంబటి తల్లిని తిడితే ఒకటి.. మీ తల్లిని అంటే ఒకటా? బొత్స ప్రశ్న
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన కేసులపై ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ...
ఆస్ట్రేలియా పై జింబాంబ్వే సూపర్ విజయం
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-Bలో జింబాంబ్వే-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సంచలనం చోటు చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించగా, 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ...
చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”
చంద్రబాబు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తితే.. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసన్నం అవుతాడని భావించారేమో ఏమో కానీ కొణతాల రామకృష్ణ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీ భజన చేశారు. ...
పాపం విద్యార్థులు.. నారాయణ కాలేజీల్లో వెలుగు చూస్తున్న దారుణాలు
తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థ నారాయణ జూనియర్ కాలేజీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. విద్యను వ్యాపారంగా మార్చుకున్న యాజమాన్యం, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై అమానవీయంగా వ్యవహరిస్తూ, ఫీజుల పేరుతో తల్లిదండ్రులను నిలువు ...
తారిక్ రహ్మాన్ కు బంగ్లాదేశ్ అధికారం
బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా పదవీ విరమణ తర్వాత తాత్కాలిక నేత యూనస్ ఉన్నప్పటికీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ అధికారం సంపాదించింది. ఈ ఘన ...















‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక నేతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట ...