ఏపీ పాలిటిక్స్

రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్ప‌దంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్య‌ర్థులు ఆందోళ‌న చేప‌ట్ట‌గా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. నెటిజ‌న్ల ఆసక్తిక‌ర కామెంట్లు

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అనారోగ్య కార‌ణంగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ వైద్య పరీక్షలు ...

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

ఫ‌లించ‌ని అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. య‌ధాత‌థంగా గ్రూప్-2 మెయిన్స్‌

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రూప్ 2 ప‌రీక్ష‌లు య‌ధాత‌థంగా కొన‌సాగుతున్నాయి. రోస్ట‌ర్ విధానాన్ని స‌వ‌రించిన అనంత‌రం గ్రూప్ 2 మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వానికి ...

'గ్రూప్‌-2' ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

‘గ్రూప్‌-2’ ఆందోళ‌న ఉధృతం.. కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్‌ (వీడియో)

—

ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని గ్రూప్‌-2 అభ్య‌ర్థులు వారి ఆందోళ‌న‌ను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అభ్య‌ర్థులు రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

అసెంబ్లీకి వైఎస్ జ‌గ‌న్‌?

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడీగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్న‌ట్లుగా మెయిన్ ...

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాల‌ని ప్ర‌భుత్వం పోలీస్ శాఖ‌ను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

బ‌య‌ట‌ప‌డిన నిజం.. వారంతా జ‌గ‌న్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్తారా?

—

నిప్పులాంటి నిజం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన‌ కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఒప్పందంపై అనేక ఆరోప‌ణ‌లు ...

విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత.. అనుచ‌రుల‌తో ఎమ్మెల్యే అఖిల‌ప్రియ హంగామా

విజయ డెయిరీ వద్ద ఉద్రిక్తత.. అనుచ‌రుల‌తో ఎమ్మెల్యే అఖిల‌ప్రియ హంగామా

—

నంద్యాల విజయ డెయిరీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ చైర్మన్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న బోర్డు సమావేశం జ‌రుగుతుండ‌గా, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అక్కడికి చేరుకోవడం వివాదానికి ...

'జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..'

‘జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..’ – గ్రూప్‌-2 అభ్య‌ర్థి క‌న్నీళ్లు

—

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) ...

యూట్యూబ‌ర్ నానిపై స‌జ్జ‌నార్ సీరియస్‌

యూట్యూబ‌ర్ నానిపై స‌జ్జ‌నార్ సీరియస్‌

—

విశాఖప‌ట్ట‌ణానికి చెందిన యూట్యూబర్ లోకల్‌ బాయ్‌ నానిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. యూట్యూబర్ లోకల్‌ బాయ్‌ నాని బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ల చేస్తున్నార‌ని స‌జ్జనార్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ...