Ishan Kishan
ఇషాన్ కిషన్‌కు గాయం.. వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో ఛాన్స్?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఇషాన్ కిషన్ గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20 సందర్భంగా అతను తీవ్రమైన కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడని భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ ...
తొలి టీ20లో ఉత్కంఠ.. భారత్ విజయానికి అయ్యర్ పోరాటం
న్యూజిలాండ్‌తో(New Zealand) క్రైస్ట్‌చర్చ్‌లో(Christchurch) జరుగుతున్న తొలి టీ20లో(1st T20) 226 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు (Indian Team) కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొంది. మధ్య ఓవర్లలో మిచెల్ సాంట్నర్, మైకేల్ ...
శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. అక్టోబర్ 3న పాక్‌తో ఫైనల్ సమరం!
మంగళవారం జరిగిన ఏకపక్ష రెండో సెమీఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను (Sri Lanka) 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత ...
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. అరుదైన రికార్డు
చెన్నైలోని (Chennai)ఎంఏ చిదంబరం స్టేడియంలో(MA Chidambaram Stadium) సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్(East Zone Captain) ఇషాన్ కిషన్ (Ishan Kishan) అద్భుత బ్యాటింగ్‌తో ...
రోహిత్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ టెన్షన్.. వరల్డ్‌కప్ భవిష్యత్తుపై సందేహాలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో(BCCI) ఆందోళన నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్‌కప్ (2027 ODI World Cup) వరకు ...
ఈ విజయం లో వీరే కీలకం: ఇషాన్ కిషన్
ఐపీఎల్(IPL) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) వరుసగా మూడు విజయాలు సాధించి మంచి ఫామ్‌లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (Delhi Capitals) 47 పరుగుల తేడాతో ...
SRH కెప్టెన్సీ రేసు.. కమిన్స్‌కు గాయం – ఎవరికి ఛాన్స్?
ఐపీఎల్ (Indian Premier League) 2026 ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టులో కెప్టెన్సీ మార్పుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుత కెప్టెన్ కమిన్స్ (Cummins) గాయం నుంచి ...
మోడల్‌తో ఇషాన్ కిషన్ రిలేషన్.. ఈమె ఎవరంటే..
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 77 పరుగులు సాధించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ...
T20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక రికార్డు!
చారిత్రాత్మక ICC Men’s T20 World Cupలో భారత్ అద్భుత ప్రదర్శనతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-A మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో ఘన ...
నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్‌కు గాయం
టీ20 ప్రపంచకప్ 2026లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్‌ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. ...















