Indian Cinema
రామ్రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో ...
ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు (Ilaiyaraaja) కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో(Supreme Court) నిరాశ ఎదురైంది. ‘మూడు పాని’ (Moondru Pani) చిత్రంలోని ప్రముఖ పాట ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’కు(En Iniya Pon ...
ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ నోరా.. ఇప్పుడు ‘జైలర్ 2’లో గ్లామర్ ట్రీట్!
హీరోయిన్గా సెటిల్ అవ్వాలనే ఆశతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నోరా ఫతేహీకి (Nora Fatehi) టాలీవుడ్ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘టెంపర్’ సినిమాలోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల’ స్పెషల్ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన ...
‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు విలన్‌గా విద్యాబాలన్.. కాంతగా పవర్ఫుల్ లుక్
జైలర్2 (Jailer 2) కోసం నరసింహ లెవల్ ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar). రజనీ కాంత్‌తో ఫేసాఫ్కు సమ ఉజ్జీవులైన స్టార్స్ ఉన్నప్పటికీ, యాంటోగనిస్టుగా ఫీమేల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ...
ఎం.ఎస్. సుబ్బులక్ష్మిగా రష్మిక.. ప్రతిష్టాత్మక బయోపిక్
భారతరత్న(Bharat Ratna), కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(M.S. Subbulakshmi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘M.S. A Legacy On Screen’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్(Biopic) ప్రారంభోత్సవం ...
‘వారణాసి’ టాలీవుడ్‌ను షేక్ చేయనుందా? .. సరికొత్త బిజినెస్ రికార్డుల దిశగా!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’(Varanasi). సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో(Respiratory Problems) బాధపడుతున్న ఆమెను చెన్నైలోని(Chennai) ఓ ఆస్పత్రిలో(Hospital) చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు(ICU) ...
నయనతార ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌కు మాత్రం ఎందుకొచ్చింది?
సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే విషయంలో నయనతారకు(Nayanthara) ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రెమ్యునరేషన్ (Remuneration) పెంచినా సరే సినిమా ప్రమోషన్స్‌కు రానని, అగ్రిమెంట్ చేసుకునే ముందే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతారని సినీ ...















