Congress
ఢిల్లీలో డీలిమిటేషన్ హీట్.. మరో పది సీట్ల దూరంలో ఎన్డీయే!
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు (Delimitation Bill) నేపథ్యంలో ఢిల్లీలో(Delhi) రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిల్లు ఆమోదానికి (Bill Approval) అవసరమైన ప్రత్యేక మెజార్టీ సాధించేందుకు ఎన్డీయే (NDA) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ...
రాజ్యాంగంపై బీజేపీ కుట్రలు.. తిప్పికొట్టాలని సీఎం రేవంత్ పిలుపు
రాజ్యాంగంపై(Constitution) బీజేపీ (BJP) కుట్రలు చేస్తోందని, వాటిని తిప్పికొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని తెలంగాణ (Telangana) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో ...
Gig Workers: గిగ్ వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
గిగ్ వర్కర్ల (Gig Workers) కష్టాలు, వారి సమస్యలు తనకు తెలుసని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హైదరాబాద్‌లో(Hyderabad) గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ ...
నా ఫోన్ ట్యాప్ చేయించింది మోడీనే.. ఆధారాలున్నాయ్
ఢిల్లీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తన ఫోన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ట్యాప్ చేయించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul ...
“జనసేనతో పొత్తు ఉంటే పుట్టగతులు ఉండవు”
తెలంగాణలో రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల వేళ బీజేపీ (BJP) అంతర్గత రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాయకత్వంలోని జనసేన పార్టీతో(Jana Sena ...
ఇండియా కూటమి నిరసనలపై కిషన్‌రెడ్డి ఫైర్
ఢిల్లీలో(Delhi) ఇండియా కూటమి(INDIA Alliance) పేరుతో గత వారం రోజులుగా జరుగుతున్న నిరసనలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ...
కరీంనగర్‌లో కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆర్‌ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR), ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమం పేరుతో ఉమ్మడి కరీంనగర్(United Karimnagar), పాలమూరు (Palamuru) ప్రజలను కేసీఆర్ ...
సీఈసీపై ముదరుతున్న వివాదం.. ఏకతాటిపైకి విపక్షాలు
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిష్పాక్షికతపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై(Gyanesh Kumar) వెలువడుతున్న వార్తలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయాల అమలులో పారదర్శకత ...
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Danam Nagender) సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ...
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. బుధవారం పిటిషన్‌పై విచారణ
దానం నాగేందర్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్‌ను విచారించాలని నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా, హై ...















