తెలంగాణ వార్తలు
కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం సీరియస్?
తెలంగాణ రాష్ట్రం ఇటీవల కులగణన కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన నివేదికపై మంత్రిమండలిలో ఇంకా చర్చించకుండానే వివరాలు బయటకు ...
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ నివాసితులను హడలెత్తిస్తున్న హైడ్రా తాజాగా తన ఆపరేషన్‌ను శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖ్యంగా సంపత్‌నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...
హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ
హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...
గొంగడి త్రిష అండర్-19 ప్రపంచకప్ హీరో!
తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అండర్-19 ఉమెన్స్ వరల్డ్‌కప్ (U19 Women’s World Cup)లో తన అసాధారణ ప్రదర్శనతో భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. 19 ...
మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే
మూసీ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 37 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందుకోసం, కుటుంబానికి రూ. 25 వేలు చొప్పున నగదు అందించనున్నట్లు మున్సిపల్ శాఖ ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ...
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం.. – సీఎం రేవంత్ శంకుస్థాపన
ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. 26.3 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన ఆస్పత్రిని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. రెండు వేల ...















