తెలుగు
ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
భారత్ ఫ్యూచర్ సిటీ (FCDA) ప్రారంభోత్సవ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై(BRS) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ అభివృద్ధి చరిత్రను ప్రస్తావించిన సీఎం, ...
మీనాక్షికి శాపం.. ఈ పాపం ఎవరిది..?
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే విధానాల పరంగా కొట్లాడటం. కానీ నేటి రాజకీయాల్లో ప్రత్యర్థిని సాంకేతిక కారణాలతో దెబ్బతీయడం, తమ సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలపై ఏడవడం పరిపాటిగా మారింది. మధ్యప్రదేశ్Madhya Pradesh) నుంచి ...
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే.. – బాబుకు జగన్ అల్టిమేటం!
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రమాద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) ఘోరంగా విఫలమైందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan ...
అమరావతిలో ‘ధరల’ తేడా.. బయటపెట్టిన కేంద్రం?
అమరావతి నిర్మాణ (Amaravati Construction) వ్యయంపై మరోసారి పెద్ద ఎత్తున రాజకీయ చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్మించబోయే భవనాల చదరపు అడుగు (Square Foot) ఖర్చుకు.. రాష్ట్ర ప్రభుత్వం ...
టైటిల్ లక్ష్యం.. మహిళల ప్రపంచకప్‌కు భారత్ సిద్ధం
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (Women’s T20 World Cup 2026) సమరానికి రంగం సిద్ధమైంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో (Birmingham) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (Pakistan) జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌తో హర్మన్‌ప్రీత్ ...
అఖిల్ కోసం రంగంలోకి తారక్?.. ‘లెనిన్’ ఈవెంట్‌పై క్రేజీ బజ్
అక్కినేని యువ హీరో అఖిల్(Akhil) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘లెనిన్’ (Lenin) విడుదలకు సిద్ధమవుతుండగా, సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore Abburu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ...
4,399 రోజుల మైలురాయి దాటిన మోడీ
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) మరో కీలక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకుని దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ...
అఫ్గాన్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
భారత క్రికెట్ జట్టుకు (India Cricket Team) ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) అఫ్గానిస్థాన్‌తో (Afghanistan) జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇటీవలే బెంగళూరులోని ...















నిన్నటితో తేలిపోయింది..! ‘రాజకీయ పరిపక్వత’పై దుమారం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) జరిగిన ఘోర ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ సంక్షోభ సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం(CM) చంద్రబాబు ...