Telugu Feed

బంగ్లా చెర నుంచి స్వ‌దేశానికి 95 మంది మత్స్యకారులు

బంగ్లా చెర నుంచి స్వ‌దేశానికి 95 మంది మత్స్యకారులు

భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాల కాస్త ఇబ్బందిక‌రంగా మారుతున్న క్ర‌మంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడిన తర్వాత, రెండు దేశాలు తమ మత్స్యకారుల మార్పిడి ...

భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ

భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ

విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని డీఫాల్టర్‌గా ప్రకటించారు. 2014-2020 ...

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం ద‌ల్లేవాల్‌కు తల తిరగడం, ...

తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు

ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ ...

భార‌త్‌లో HMPV వైరస్ కేసు? బెంగళూరులో 8 ఏళ్ల‌ చిన్నారికి గుర్తింపు

భార‌త్‌లో రెండు HMPV కేసులు? బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు గుర్తింపు

బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్) వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌ల‌లో ఈ వైరస్‌పై పరీక్షలు జరగలేదని, ...

విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెన‌క్కి..

విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెన‌క్కి..

ఫార్ములా – ఈ రేస్‌లో ఏసీబీ విచార‌ణ‌కు బ‌య‌ల్దేరిన కేటీఆర్‌.. విచార‌ణ‌కు హాజ‌రుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి, లాయ‌ర్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డంపై కేటీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం ...

లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా - కేటీఆర్

లాయ‌ర్ల‌ను అనుమ‌తిస్తేనే.. విచార‌ణ‌కు వ‌స్తా – కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బ‌య‌ల్దేరారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం వ‌ద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. ...

శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి బాలిక‌పై లైంగిక‌దాడి

శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి బాలిక‌పై లైంగిక‌దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో 9వ త‌ర‌గ‌తి బాలిక‌ను న‌మ్మించి, కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి లైంగిక దాడికి పాల్ప‌డి, ఆ బాలిక‌ను గ‌ర్భ‌వ‌తిని చేసిన సంఘ‌ట‌న ...

హీరో విశాల్ ఇలా మారిపోయాడేంటి..?

హీరో విశాల్ ఇలా మారిపోయాడేంటి..?

ప‌వ‌ర్‌ఫుల్‌ మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకున్న హీరో విశాల్. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. యూనిక్‌ యాక్ష‌న్‌, డైలాగ్ డెలివ‌రీతో కోలీవుడ్‌, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ...

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

రేవంత్‌ రెడ్డి పేరు మరిచిపోయిన మ‌రో హీరో.. వీడియో వైరల్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి పేరును ఓ టాలీవుడ్‌ హీరో క‌మ్ యాంక‌ర్ మ‌రిచిపోయి త‌ప్పుగా ప‌లికాడు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ముఖ్య అతిథిగా ...