Tollywood
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జోడీ రిటర్న్స్… ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!
టాలీవుడ్లో కొన్ని జోడీలు కాలానికతీతంగా గుర్తుండిపోతాయి. అలాంటి ప్రత్యేక కాంబినేషన్లో సిద్ధార్థ్–త్రిష (Siddharth-Trisha) జంట ఒకటి. 2005లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (‘Nuvvostanante Nenoddantana’)తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ జంట, దాదాపు ...
ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, అనలిస్ట్ మరియు బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు (71) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో ...
బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న భారీ ప్రాజెక్టులు
టాలీవుడ్‌తో (Tollywood) పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ (Indian Cinema Industry) మొత్తానికి 2027 సంవత్సరం ఒక భారీ మైలురాయిగా మారబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్‌ను (Global Market) ...
అల్లు అర్జున్ రాకా’కు అర్ధమేంటో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్ వస్తుందంటే, నెలల ...
విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) పై ఎట్టకేలకు హాట్ అప్డేట్ వినిపిస్తోంది. ఎన్నాళ్లుగానో ...
తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) పెళ్లి వార్తలు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపించిన గాసిప్స్‌కు ముగింపు పలుకుతూ, ఆయన కావ్య ...
సల్మాన్ హీరోయిన్గా నయన్.. భారీ యాక్షన్ డ్రామా
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan), నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63లో ...















