Telangana News

అర్చకుడు రంగరాజన్‌పై దాడి దుర్మార్గం.. - కేటీఆర్‌

అర్చకుడు రంగరాజన్‌పై దాడి దుర్మార్గం.. – కేటీఆర్‌

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి ...

బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు

బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోక్సో కేసు

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్‌ ప్రాంతంలో ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు ...

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపాయి. పోలీసుల త‌నిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు ప‌ట్టుబ‌డ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...

ఎల్బీన‌గ‌ర్‌లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి

ఎల్బీన‌గ‌ర్‌లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ...

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించక‌పోవ‌డ‌మే కాకుండా, ఎవరికీ మద్దతు ...

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

హైద‌రాబాద్ నివాసితుల‌ను హ‌డ‌లెత్తిస్తున్న హైడ్రా తాజాగా త‌న ఆప‌రేష‌న్‌ను శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమ‌వారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేప‌ట్టింది. ముఖ్యంగా సంపత్‌నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ

హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...

పెట్రోల్ క్యాన్‌తో అఘోరీ హల్‌చల్

పెట్రోల్ క్యాన్‌తో అఘోరీ హల్‌చల్

వరంగల్ జిల్లాలో అఘోరీ హల్‌చల్ చేసింది. కొమ్మాల గ్రామ సమీపంలో ప్రత్యక్షమైన అఘోరీని చూసిన గ్రామస్తులు, అతడిని కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరాలు కుంభమేళాలో కోట్ల మంది ...

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అధికారుల అప్ర‌మ‌త్తం

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అధికారుల అప్ర‌మ‌త్తం

హైదరాబాద్ శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను అంటూ ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో వెంట‌నే ఎయిర్‌పోర్టు ...

ప్ర‌శ్నిస్తే బ‌య‌ట‌కు గెంటేస్తారా..? - కేటీఆర్ ఫైర్‌

ప్ర‌శ్నిస్తే బ‌య‌ట‌కు గెంటేస్తారా..? – కేటీఆర్ ఫైర్‌

హైదరాబాద్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోంద‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధి గురించి ప్రశ్నించిన ...