Ramayana Movie
జీవిత భాగస్వామిపై సాయిపల్లవి మనసులో మాట!
తన సహజ నటనతో, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవి (Sai Pallavi) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో(Ranbir Kapoor) కలిసి ‘రామాయణ’(Ramayana) చిత్రంలో ...
‘రామాయణ’ ప్రీ-సేల్స్ రూ.20.50 కోట్లు!
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor),, యశ్ (Yash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ: పార్ట్ 1’(Ramayana: Part 1) అడ్వాన్స్ బుకింగ్స్‌లో(Advance Bookings) దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల ...
రూ.4,000 కోట్లు కాదట.. ‘రామాయణ’ బడ్జెట్‌పై అసలు లెక్క చెప్పిన యశ్!
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’(Ramayana). భారీ బడ్జెట్ (Huge Budget) కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా ...
రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘రామాయణ’, ‘టాక్సిక్’తో హైప్‌కు కొత్త నిర్వచనం!
సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో(Indian Cinema Promotions) కీలక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా నితేష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ‘రామాయణ: పార్ట్ ...
4 వేల కోట్ల రామాయణం: ట్రైలర్‌కు అంతర్జాతీయ వేదిక!
భారతీయ (Indian) సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రామాయణం’ (‘Ramayan’)! దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షిస్తోంది. ...
సాయిపల్లవికి మాత్రమే సీత పాత్ర ఎందుకంటే..?
యుగాలు మారినా, తరాలు గడిచినా రామాయణం గొప్పతనానికి ఏమాత్రం తగ్గేదేలేదు. తాజాగా బాలీవుడ్ (Bollywood)లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ (‘Ramayana’) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నితేశ్ తివారీ ...















