Population Control Rewards
డీలిమిటేషన్‌కు వైసీపీ మద్దతు.. కానీ, కఠిన షరతులు
By Telugu Feed
—
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా, ఎక్కడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే లక్ష్యంతో ...






