Entertainment News
నాగార్జున ‘కింగ్ 100’కు సంగీతం డీఎస్పీదే.. అధికారిక ప్రకటన!
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’పై (King 100) మరో భారీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ...
డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్.. సుమలత తీరుపై ఆగ్రహం!
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్‌లో (TFTDDA) అంతర్గత విభేదాలు, వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య (Johnny Master Wife) సుమలత (Sumalatha) తీసుకుంటున్న ...
‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. యశ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్!
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై (Toxic) అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్(Glimpse), టీజర్ (Teaser), ...
‘లెనిన్’తో అఖిల్ సెన్సేషన్.. రూ.100 కోట్ల క్లబ్లో గ్రాండ్ ఎంట్రీ!
కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ హిట్ కోసం తపిస్తున్నఅక్కినేని అఖిల్‌కు (Akkineni Akhil) లెనిన్ (Lenin) మాసివ్ హిట్ ఇచ్చింది. ఎలాగైనా సరే అఖిల్‌కు హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన నాగార్జున(Nagarjuna).. అనుకున్నట్టే ...
5 రోజుల్లోనే 500K డాలర్ల మార్క్.. చెన్నై లవ్ స్టోరీ భారీ వసూళ్లు
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) ఓవర్సీస్లోనూ (Overseas) అదిరిపోయే వసూళ్లతో (Collections) దూసుకుపోతోంది. ...
నటి పావలా శ్యామల కన్నుమూత..
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజమైన నటన, ప్రత్యేక హాస్యశైలితో ప్రేక్షకుల మన్ననలు పొందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (Senior Character Artist) పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు(Passed Away). గత ...















‘మీ ఎనర్జీ అలాగే ఉంచుకోండి’.. – ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక సందేశం
త్వరలో రాజకీయ అరంగేట్రం (Political Entry) ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ అభిమానులకు అల్లు అర్జున్ కీలక సందేశం ఇచ్చారు. అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ సమ్మిట్‌లో (Fans Association ...