టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి

టీటీడీ ఉద్యోగిపై చిరుత దాడి

Summarize with AI

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద బైక్‌పై వెళ్తున్న టీటీడీ ఉద్యోగి ముని‌పై చిరుత ఒక్క‌సారిగా దాడి చేసింది. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటనతో తిరుమల పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment