తెలంగాణ వార్తలు
‘నల్లమల పులి.. ఆంధ్రా పిల్లిగా మారుతోంది’
తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్‌రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి.హరీశ్‌రావు (T. Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నీళ్లు అందుబాటులో ఉన్నా ...
భార్యను హత్య చేసిన భర్త.. అనాథలైన చిన్నారులు
రెండో వివాహం చేసుకున్న భార్యపై అనుమానంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులోనే హత్య చేశాడు ఓ కిరాతక భర్త. ఖమ్మం (Khammam) నగరంలో జరిగిన దారుణ హత్య (Brutal Murder) ఘటన ఆలస్యంగా వెలుగులోకి ...
కేటీఆర్, హరీశ్‌రావుపై లైంగిక వేధింపుల కేసు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులతో(Women Police) దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి టి. హరీశ్‌రావు(T. Harish Rao) ...
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు సీనియర్ అధికారులు అరెస్ట్
బొల్లారం (Bollaram) మద్రాస్ రెజిమెంట్ (Madras Regiment) ఆయుధాల చోరీ (Weapons Theft) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో(Investigation) భాగంగా ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను(Senior Army Officers)అరెస్ట్ చేసినట్లు ...
సభాపతిని దూషించిన ఘటన.. ఎమ్మెల్సీలు సస్పెండ్
సభాపతిని దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలను తెలంగాణ శాసన మండలి సస్పెండ్ చేసింది. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఇద్దరు ఎమ్మెల్సీలు సభా ...
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్, భట్టి పరామర్శ
తెలంగాణ శాసనసభ (Telangana Legislative Assembly) ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీ ముట్టడి(Assembly Gherao), విధుల్లో ఉన్న అధికారులతో బీఆర్ఎస్(BRS) నేతల వాగ్వాదం, ...
కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలపై కేసులు
తెలంగాణ శాసనసభ (Telangana Legislative Assembly) వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి భద్రతా ఏర్పాట్లను ధిక్కరించి ప్రవేశించేందుకు యత్నించిన ఘటనపై ఖైరతాబాద్ డిటెక్టివ్ ...
కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(Hyderabad) రవీంద్రభారతిలో(Ravindra Bharathi) జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి(Sarampally Malla Reddy) సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల (Communists) పోరాటాలంటే తనకు ఎంతో ...
ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్(YouTuber) రమా నందన (Rama Nandana) అలియాస్ ‘నందూస్ వరల్డ్’ను(Nandu’s World) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై గతంలో లుక్ఔట్ నోటీసులు (Lookout Notices) జారీ కావడంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ...
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్‌కు గాయాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) తొలిరోజే అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ హామీల (Government Promises) అమలును డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(MLAs), ...















