తెలంగాణ వార్తలు

తెలంగాణ సీఎంకు పవన్ కల్యాణ్ కీలక లేఖ

తెలంగాణ సీఎంకు పవన్ కల్యాణ్ కీలక లేఖ

చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు పోక్సో (POCSO) చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృత లేఖ రాశారు. ...

ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య!

ప్రేమ వేధింపుల వివాదం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ...

షాబాద్ హత్యాకాండపై విజయశాంతి ఆగ్రహం..

షాబాద్ హత్యాకాండ.. పోలీసులపై విజయశాంతి ఫైర్

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన దారుణ హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. ప్రధాన నిందితుడు జైలులో ఆత్మహత్య ...

తెలంగాణకు మరో రెండు విమానాశ్రయాలు..

తెలంగాణకు మరో రెండు విమానాశ్రయాలు..

తెలంగాణలో విమానయాన రంగానికి భారీ ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరంగల్ (మామునూరు) విమానాశ్రయ నిర్మాణాన్ని 2028 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి చేసి ప్రారంభించడమే ...

డ్యాన్సర్స్ వివాదం.. పవన్‌తో ఫొటోలు చూపించి జానీ బెదిరింపులు?

డ్యాన్సర్స్ వివాదం.. పవన్‌తో ఫొటోలు చూపించి జానీ బెదిరింపులు?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్(Johnny Master), శేఖర్ మాస్టర్ (Shekhar Master) వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో(Telugu Film Dancers Association) ...

కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

కాంగ్రెస్‌కు 117 సీట్లు కాదు.. కనీసం 7 సీట్లు కూడా రావు

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ...

షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

షాబాద్‌లో నరమేధం.. 2 గంటల్లో ఆరుగురిని చంపిన ఉన్మాది

తెలంగాణలో(Telangana) అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. పోక్సో కేసులో(POCSO Case)బెయిల్(Bail) మీద వచ్చిన నిందితుడు కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒకే వ్యక్తి ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా ...

ఖమ్మంలో ఆసక్తికర సీన్.. రేవంత్ స‌భ‌లో జగన్ ఫ్లెక్సీ

ఖమ్మంలో ఆసక్తికర సీన్.. రేవంత్ స‌భ‌లో జగన్ ఫ్లెక్సీ

తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్న రైతు ఆశీర్వాద సభకు (Farmers’ Blessing Meeting) స్వాగతంగా ఏర్పాటు చేసిన ...

అర్ధరాత్రి నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!

అర్ధరాత్రి నటుడు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌లోని (Hyderabad) ఫిల్మ్‌నగర్‌లో అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం (Car Accident) తీవ్ర కలకలం రేపింది. టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ (Dharma Mahesh) నివాసంలోకి అదుపుతప్పిన కారు దూసుకెళ్లడంతో స్థానికులు ఒక్కసారిగా ...

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ బస్ట్.. MDMA, ఆయుధాలతో ఇద్దరు అరెస్ట్!

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ బస్ట్.. MDMA, ఆయుధాలతో ఇద్దరు అరెస్ట్!

హైదరాబాద్‌లోని (Hyderabad) అత్తాపూర్ (Attapur) ప్రాంతంలో రాజేంద్రనగర్ (Rajendranagar) టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) భారీ డ్రగ్స్ రాకెట్‌ను (Drugs Racket) ఛేదించారు. విశ్వసనీయ సమాచారంతో జలాల్ బాబా నగర్‌లో నిర్వహించిన ...