తెలుగు
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల డేట్ ఫిక్స్
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రాగా, ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీని.Release డేట్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ విషయాన్ని ఖాతరిచేసి, భారీ ...
మోహన్ బాబు యూనివర్సిటీపై కేసు నమోదు
తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)లో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నేతలను ...
అందుకే బిల్‌గేట్స్‌తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్స్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, ఈ వ్యవహారంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ భావోద్వేగంగా ...
‘ఆ భూమి ఎలా కేటాయిస్తారు..?’ – ఏబీఎన్ రాధాకృష్ణకు ఏపీ హైకోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి సంస్థకు విలువైన భూములు కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా ...
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...
టాలీవుడ్ సక్సెస్.. నెక్ట్స్ టార్గెట్ ఏంటీ..?
బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌కి దూసుకొచ్చిన మృణాల్ ఠాకూర్ కెరీర్ రైజ్-అండ్-ఫాల్ స్టోరీ ఇప్పుడు సినీ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ వంటి హిట్స్‌తో మొదలైన ఆమె ...
సినీ ప్రముఖులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ ఫిలిం ఇండస్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, గద్దర్ సినిమా అవార్డు ...
పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ ...















2027 వరల్డ్‌కప్‌పై ధోని స్ట్రాంగ్ స్టేట్‌మెంట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...