తెలుగు
శ్రీకాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. ఎవరికెన్ని స్థానాలంటే..
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ పూర్తి అయ్యింది. నాగ్‌పూర్‌లోని రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహాయుతి భాగస్వామ్యంలోని ప్రధాన పార్టీలకు కేటాయించిన మంత్రుల ...
కీలక ప్రకటన విడుదల చేసిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనతో బాధపడుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పూర్తి సహాయం అందిస్తానన్న ...
రాబోయే 3 రోజులు జాగ్రత్తగా ఉండండి!
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరగనుంది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ ...
‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదికగా జగన్ ...
జాకీర్ హుస్సేన్ ఇకలేరు
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన హఠాన్మరణం చెందారు. జాకీర్ హుస్సేన్ మరణవార్త సంగీత ప్రపంచాన్ని, ...
2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ...
చరణ్ సినిమాలో కాజోల్ నెగిటివ్ రోల్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘ఆర్సీ16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల మైసూరు ...
ఆ మహనీయులకు వైఎస్ జగన్ నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ ...















