తెలుగు
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి దుర్మరణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...
రోడ్డు విస్తరణ.. బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. కూల్చేస్తారా?
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం చేపట్టాలని ...
సీఎం రేవంత్‌కు పీవీ సింధు వివాహ ఆహ్వానం
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమవుతున్నారు. శనివారం, సింధు తన తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22న ...
వాట్సాప్ హ్యాకింగ్‌కి చెక్ పెట్టండి ఇలా..
వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా హ్యాకింగ్‌కి పాల్పడుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ...
టీమిండియాకు షాక్.. మ్యాచ్ మధ్యలో సిరాజ్‌కు గాయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మోకాలి నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడారు. ఈ సంఘటన ఇన్నింగ్స్ ...
అక్కినేని నుంచి అల్లు వరకు.. 2024లో సంచలన ఘట్టాలు
2024 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి విజయాలు ఎలా వరించాయో.. వివాదాలు సైతం అదే స్థాయిలో వెంటాడాయి. ఒకరకంగా టాలీవుడ్‌లో ఈ ఏడాది చెలరేగిన వివాదాలు దేశాన్ని కుదిపేశాయనే చెప్పాలి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 ...
మరో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దాటనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 17, ...
శ్రీవారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల కోసం అనేక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా, జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ...
‘డాకు మహారాజ్’ తొలి సింగిల్.. ‘ది రేజ్ ఆఫ్ డాకు’
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్ అందింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, తొలి సింగిల్ ‘ది ...
ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి వణికిస్తుండగా, మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత చూపుతోంది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ...















