తెలుగు
మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ సెట్.. ఎక్కడంటే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్త అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ...
అన్న కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయనున్నారా..?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయనున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ ...
చైనాకు అజిత్ దోవల్.. కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం. ఆయన ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చర్చలు గతంలో 2020కి ముందు న్యూఢిల్లీలో జరిగాయి. ...
ఇళయరాజాకు అవమానం?.. ఆండాళ్ ఆలయంలో అనూహ్య ఘటన
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానం జరిగింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి ఆయన్నుఆపి బయటకు పంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు వర్గాల ...
హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 13 కేసులు నమోదు చేసింది. కాగా, తనపై నమోదైన కేసులపై సజ్జల ...
ఆళ్లగడ్డలో మనోజ్ దంపతుల పర్యటన.. రాజకీయాల్లో కొత్త అడుగు?
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ప్రత్యేక పర్యటన చేశారు. దివంగత ఎమ్మెల్యే మౌనిక రెడ్డి తల్లి శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్‌లో ...
షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. జపాన్ టూర్‌కు దూరం
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్‌లో గాయపడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రభాస్‌కు చీలమండ (Ankle) భాగంలో బలంగా బెనికిందని, ఈ కారణంగా జపాన్‌లో వచ్చే నెల ...
టీడీపీ ప్రలోభాలు.. రాజ్యసభలో విజయసాయిరెడ్డి ధ్వజం
రాజ్యసభలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రలోభాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గళమెత్తారు. నూతన ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా..వైసీపీ ...
457 ఉద్యోగాల కోసం UPSC నోటిఫికేషన్
ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 457 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)లో ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు ...















