తెలుగు
వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ...
సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన బస్ టికెట్ ధరలు
సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ...
కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్యలే కారణం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్వాంచల్ ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ...
సినిమా టికెట్ ధర పెంపు, బెనిఫిట్ షో అనుమతి.. రేవంత్‌పై హరీశ్ ఫైర్
సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిపై ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ...
రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు.. చిరువ్యాపారి షాక్..!
సాధారణంగా కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ వస్తేనే నిద్రపట్టదు. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో అతను షాక్ తిన్నాడు. హమీర్ పూర్ ...
బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్
తిరుపతి ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ పాలక మండలి, అధికారులపై తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద ...
Costly Divorce: హృతిక్ రోషన్ భార్యకు చెల్లించిన భరణం ఎంతంటే
సినిమా పరిశ్రమలో విడాకుల సంస్కృతి ఒక సాధారణ విషయం అయిపోయింది. కానీ, కొన్ని సందర్భాల్లో విడాకులు మరింత చర్చనీయాంశం అవుతాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నా, ...
లాస్ ఏంజిల్స్‌లో ఘోర కార్చిచ్చు.. 10 మంది మృతి
లాస్ ఏంజిల్స్‌ను కార్చిచ్చు కమ్మేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్చిచ్చు పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతాన్ని ...
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. ...















