జాతీయ వార్తలు
గాంధీ “ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు
ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, మహాత్మా గాంధీని పాకిస్తాన్‌కు “ఫాదర్ ఆఫ్ ది నేషన్” అని పిలిచాడు. దీంతో ఆయనకు న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసు మనీష్ ...
బీజేపీ, కాంగ్రెస్‌ల రహస్య పొత్తు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశాడు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతుంది ఆప్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ...
అంతరిక్షంలో మొలకెత్తిన అలసంద విత్తనాలు!
ఇస్రో (ISRO) చేపట్టిన ప్రయోగం అద్భుతమైన ఘనతను సాధించింది. అంతరిక్షంలో అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ ఘనత పీఎస్ఎల్‌వీ సీ60 స్పెడెక్స్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ...
ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం కేంద్ర బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ...
సాధువుల రూపంలో ఉగ్రమూకలు.. యూపీ పోలీసుల హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో నిర్వహించబడే కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. అయితే, ఈసారి కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సాధువుల రూపంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ...
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టండి
కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అనేది సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు (Supreme Court) అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జస్టిస్ ...
DMK పాలనపై అన్నామలై సంచలన ఆరోపణలు
తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై డీఎంకే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులు, రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నామలై అన్నారు. శుక్రవారం ఆయన ...
















‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు