జాతీయ వార్తలు

ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్‌

ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్‌

ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ వార్త‌తో కాంగ్రెస్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. ఇండియా కూటమిలో భాగ‌మైన‌ సమాజ్‌వాదీ ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకే దశలో నిర్వహించనున్న‌ట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ...

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి

కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...

మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 జవాన్ల మృతి

మావోయిస్టుల దాడి.. మందుపాత‌ర పేలి 10 మంది జవాన్ల మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాత‌ర పేల్చారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యం చేసుకొని మావోయిస్టులు జ‌రిపిన బాంబు దాడిలో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమయంలో వాహనంలో 15 ...

తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ - హైడ్రామా మొదలు

తమిళనాడు అసెంబ్లీ.. గవర్నర్ వాకౌట్ – హైడ్రామా మొదలు

తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి, తన సంప్రదాయ ప్రసంగాన్ని రద్దు చేసి, అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఈ సంఘటనతో మొత్తం అసెంబ్లీ నివ్వెర‌పోయింది. ...

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్ర‌గ్స్‌ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్‌లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్‌ ...

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

మ‌రింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత‌

పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివ‌రాల ప్ర‌కారం.. ఆదివారం ద‌ల్లేవాల్‌కు తల తిరగడం, ...

భార‌త్‌లో HMPV వైరస్ కేసు? బెంగళూరులో 8 ఏళ్ల‌ చిన్నారికి గుర్తింపు

భార‌త్‌లో రెండు HMPV కేసులు? బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు గుర్తింపు

బెంగళూరులో ఇద్ద‌రు చిన్నారుల‌కు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్) వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌ల‌లో ఈ వైరస్‌పై పరీక్షలు జరగలేదని, ...

భార్యతో విడాకులు.. మద్యం మత్తులో చాహల్.. నిజమా?

భార్యతో విడాకులు.. మద్యం మత్తులో చాహల్.. నిజమా?

ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వారినీ మానసికంగా వేధిస్తాయి. టీమిండియా స్టార్ స్పిన్న‌ర్‌ యుజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తల కారణంగా ఇదే ...

రోడ్లు 'ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా' మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రోడ్లు ‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా’ మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...