జాతీయ వార్తలు
రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!
ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్పత్రిలో నంది సేవా సంస్థాన్ ...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి ...
అర్ధరాత్రి కాల్పుల శబ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఘోర ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగుల జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ ...
ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అండర్‌వరల్డ్ డాన్
అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను శుక్రవారం జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు. అనారోగ్య కారణంగా అతనికి ముక్కు సర్జరీ(సైనస్) చేయాలని వైద్యులు నిర్ణయించారు. 1990లలో దావూద్ ఇబ్రాహీంకు సహాయకుడిగా పేరుగాంచిన చోటా ...
స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసిన విరాట్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ, కుమారుడు అకాయ్ మరియు కుమార్తె వామికతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశమైన ‘బృందావన్ ధామ్’ని సందర్శించారు. ఈ సందర్శనలో వారు ...
కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్యలే కారణం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్వాంచల్ ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ...
రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు.. చిరువ్యాపారి షాక్..!
సాధారణంగా కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ వస్తేనే నిద్రపట్టదు. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో అతను షాక్ తిన్నాడు. హమీర్ పూర్ ...
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. ...
ఇన్‌కం ట్యాక్స్ రైడ్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొసళ్లు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ...
ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్‌లో కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్‌లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హత్యకు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో ...















