ఏపీ పాలిటిక్స్
కడప ఉక్కుపై ‘జిందాల్’ ట్వీట్.. జగన్‌కు దక్కిన క్రెడిట్
కడప జిల్లా (Kadapa District) జమ్మలమడుగులో (Jammalamadugu) జేఎస్‌డబ్ల్యూ (JSW) స్టీల్ ప్లాంట్ పనుల (Steel Plant Works) పునఃప్రారంభం వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను తమది చెప్పుకుంటున్న ...
ఒకే ఒక్క మీటింగ్.. వంద కుట్రలా..?
కాకినాడ జిల్లా (Kakinada District) వెంకటాయపాలెంలో (Venkatayapalem) జరిగిన ‘కాపుల సామాజిక సమావేశం’ (Kapu Community Meeting) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం(TDP), దానికి మద్దతు ఇస్తున్న ...
సాయికృష్ణ కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. టెర్రస్‌పై ఎముకలు, బూడిద
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ కేసులో (Custodial Death Case) షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ...
ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలకు, ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల వాసులకు వాతావరణ శాఖ (Meteorological Department) కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో (Northwest Bay of Bengal) కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ...
‘నేను నిర్దోషిని.. నన్ను టార్చర్ చేస్తున్నారు’
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్)(Lockup Death) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన ...
ప్రశ్న రావణ్.. అరెస్ట్.. విడుదల.. వెంటనే అరెస్ట్
యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’(Prashna Ravana) అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం (Coalition Government) ఆయనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందంటూ దళిత సంఘాలు మండిపడుతున్నారు. కోర్టులో ఒక కేసులో బెయిల్(Bail) వచ్చిన ...
జగన్ స్టేట్‌మెంట్.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన “మావిగన్”(MAVIGUN) ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. రాబోయే ఎన్నికల అజెండాలో “మావిగన్”(MAVIGUN) ను చేర్చుతామని జగన్ స్పష్టంగా ...
ముద్రగడ కుటుంబం విజ్ఞప్తి.. జగన్ పర్యటన రద్దు (Video)
వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రేపటి హైదరాబాద్ (Hyderabad) పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నాయకుడు, ...















