ఏపీ పాలిటిక్స్
రోడ్డునపడిన సంచార పశు వైద్య సిబ్బంది
అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రస్తుతమున్న ఉద్యోగాలనే ఊడబెరుకుతోంది. కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార పశువైద్య ...
విశాఖ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు
విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...
‘వాళ్లొస్తే ఛీకొట్టండి’.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ Vs జనసేన
కొన్నాళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడింది. తెలుగుదేశం పార్టీ అంటేనే జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆ ...
‘అమ్మాయిల బాత్రూమ్‌ల్లోకి తొంగిచూస్తున్నారు’.. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, యువతులపై జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూంలోకి ...
విడదల రజినీ మామపై హత్యాయత్నం?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై ...
వరసకు కూతురుపై లైంగిక దాడి.. మంత్రి అచ్చెన్న అనుచరుడి అరెస్టు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడికి పాల్పడిన కేసులో టీడీపీ నేత రవికుమార్ అరెస్టు అయ్యాడు. లైంగిక ...
సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయలేం.. – సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ...
తమాషాగా ఉందా? – చింతమనేనికి సీఎం చంద్రబాబు క్లాస్
సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటన కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆయన తీవ్ర ...















