ఏపీ పాలిటిక్స్
హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా ...
‘త్వరలో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేషన్ వచ్చేనా..?
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ...
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ...
‘నా గెలుపుతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు’ – గాదె
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వచ్చి తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ...
కూటమికి షాక్.. పీఆర్టీయూ అభ్యర్థి ఘన విజయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. ...
AP సీఎం ఎవరో చెప్తే రూ. లక్ష బహుమతి
రాష్ట్ర ప్రజలకు జనజాగారణ సమితి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరో? సరైన జవాబు చెప్పిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించింది. జన జాగరణ సమితి ...
స్కూల్‌లో విరిగిన మరో చెట్టు కొమ్మ.. విద్యార్థులకు గాయాలు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెల్లిగల్లు ప్రాథమిక పాఠశాలలో ప్రార్థనా సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు రోజువారీ ప్రార్థనలో పాల్గొంటుండగా, స్కూల్‌లోని చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి కింద పడింది. ఈ ఘటనలో ...
కాకినాడలో పార్శిల్ దింపుతుండగా పేలుడు.. (వీడియో)
కాకినాడలోని బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం భయంకరమైన పేలుడు సంభవించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ ...
వైఎస్సార్-చంద్రబాబుపై వెబ్ సిరీస్?
సామాజిక అంశాలే తన కథకు మూల ఆధారాలుగా మలుచుకునే ప్రముఖ దర్శకుడు దేవ కట్టా, త్వరలో ఓ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ...















