
TF Tirupati
తల్లి పాత్రలంటే నో.. యాక్షన్ హీరోయిన్‌గా మారాలనుకుంటున్న మీనాక్షి చౌదరి!
వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘లక్కీ భాస్కర్’ హిట్ తర్వాత తనకు ఎక్కువగా తల్లి పాత్రలే వచ్చాయని, ఒకే తరహా ...
కాలినడకనైనా స్వదేశానికి వస్తా.. హసీనా కీలక నిర్ణయం!
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. వచ్చే నెల 16న బంగ్లాదేశ్‌కు చేరుకునేందుకు విమానం (Aircraft) పంపించాలని ఆమె చేసిన ...
YSRCP surges in Panchayat Polls Despite TDP Violence
The YSR Congress Party has demonstrated its strength in the first phase of Andhra Pradesh Panchayat elections, securing more than 1,100 Sarpanch positions despite ...
డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగార్జున
దేశంలో డ్రగ్స్(Drugs) మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat) ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రముఖ సినీనటుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ...
కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్..
కోర్టు (Court) ఆదేశాలున్నా కార్తీక మహాదీపం(Karthigai Maha Deepam) ఎందుకు వెలిగించలేదు? అధికారుల అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారు? తమిళనాడులోని(Tamil Nadu) మదురై తిరుప్పరంకుండ్రం కొండపై (Thiruparankundram Hill) కార్తీక ...
10 శాతం దాటని జనసేన గెలుపు.. కూటమిలో రగులుతున్న అసంతృప్తి
ఏపీ (AP) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) తొలి విడత ఫలితాలు అధికార కూటమిలో కొత్త చర్చకు తెరలేపాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి దశ ...
కుప్పంలో వైసీపీ సత్తా.. పంచాయతీ ఫలితాలతో కూటమికి హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తొలి విడత పంచాయతీ ఎన్నికల (First Phase Panchayat Elections) ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయి. నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ ...
డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త వ్యూహం.. అన్ని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంపు?
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ చేపట్టడంతో పాటు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ...
తొలి రోజు కివీస్‌దే పైచేయి.. 246/5తో ఆట ముగింపు
న్యూజిలాండ్‌తో(New Zealand) క్రైస్ట్‌చర్చ్(Christchurch) వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచిన భారత్ (India) తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లకు 5 ...















