
Telugu Feed
రిపోర్టర్ క్వశ్చన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్..
రాజసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం, ఎంపీ (MP) పదవికి రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపిన విజయసాయిరెడ్డి ...
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్‌తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
కూటమిలో కల్లోలం.. టీడీపీ, జనసేన నేతల వార్
అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు అయినా గడవకముందే కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. తెలుగుదేశం(TDP), జనసేన(Jana sena) కొట్లాట కూటమిలో వివాదాలు రేపుతోంది. జనసేన నేతలపై టీడీపీ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ...
భారీ అగ్ని ప్రమాదం.. 20 ఇళ్లు దగ్ధం, ఆరుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం బైరవపట్నంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వేటగాళ్ల జీవితాలను కల్లోలానికి గురి చేసింది. పక్షులను వేటాడేందుకు ...
‘సంక్రాంతికి వస్తున్నాం’పై హైకోర్టులో పిల్
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ప్రకారం, ఈ ...
కేసీఆర్ కుటుంబంలో విషాదం
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ...
‘రానా నాయుడు 2’.. వెంకటేశ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు!
విక్టరీ వెంకటేశ్- రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కుంది. రానా నాయుడు సీజన్ 2పై అభిమానుల్లో భారీ ...
‘అఖండ 2’.. బాలయ్యతో జోడీగా సంయుక్త మేనన్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ-2’ లో హీరోయిన్‌గా సంయుక్త మేనన్ ఎంపికయ్యారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది, సెప్టెంబర్ ...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. – విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు రాజ్యసభ ...















