టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం లేదా స్వయంగా వైదొలగడం జరిగితే, సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం.
News Wire
-
01
టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్
సుస్థిర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చ. ఏపీని నెం.1 డెవలపర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన. డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలన్న సీఎం
-
02
పవన్ కుటుంబంలో మరో పదవి!
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత నియామకం
-
03
నందూస్ వరల్డ్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి నందూస్ వరల్డ్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
04
విశాఖలో దారుణ హత్య
మైలపల్లి చంటి అనే వ్యక్తిని హత్య. ఫిషింగ్ హార్బర్ సమీప బీచ్‌లో డెడ్ బాడీ. చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్టు నిన్న అక్కతో చెప్పిన చంటి
-
05
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీకి నల్ల టీషర్ట్స్ తో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యేల పట్ల అమానుష ప్రవర్తన
-
06
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నల్ల టీషర్ట్స్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. టీషర్ట్స్‌పై కాంగ్రెస్ హామీలు
-
07
వైసీపీ గురు పరిరక్షణ దీక్ష
డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ దీక్ష. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్. సాయంత్రం వరకు ఎమ్మెల్సీల దీక్ష
-
08
కొడంగల్‌లో సీఎం రేవంత్
కొడంగల్‌లో కార్యకర్తలతో సీఎం రేవంత్ సమావేశం. తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపన్న సీఎం
-
09
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు. 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
-
10
తల్లిని చంపిన కొడుకు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో మద్యానికి బానిసగా మారిన సుభాన్. మందలించిన తల్లిని చంపిన కొడుకు.








