YSRCP Leaders Arrests
పులివెందులలో వైసీపీ నేతలే టార్గెట్..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీసుల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీకి చెందిన ...






