Yash
జీవిత భాగస్వామిపై సాయిపల్లవి మనసులో మాట!
తన సహజ నటనతో, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నటి సాయిపల్లవి (Sai Pallavi) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో(Ranbir Kapoor) కలిసి ‘రామాయణ’(Ramayana) చిత్రంలో ...
‘రామాయణ’ ప్రీ-సేల్స్ రూ.20.50 కోట్లు!
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor),, యశ్ (Yash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ: పార్ట్ 1’(Ramayana: Part 1) అడ్వాన్స్ బుకింగ్స్‌లో(Advance Bookings) దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల ...
‘టాక్సిక్’ మూవీ ట్విట్టర్ రివ్యూ
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా, గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) బాక్సాఫీస్ వద్దకు వచ్చేసింది. టీజర్, ట్రైలర్‌తోనే భారీ అంచనాలను ...
నయనతార ‘టాక్సిక్’ ప్రమోషన్స్‌కు మాత్రం ఎందుకొచ్చింది?
సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే విషయంలో నయనతారకు(Nayanthara) ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రెమ్యునరేషన్ (Remuneration) పెంచినా సరే సినిమా ప్రమోషన్స్‌కు రానని, అగ్రిమెంట్ చేసుకునే ముందే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతారని సినీ ...
రూ.4,000 కోట్లు కాదట.. ‘రామాయణ’ బడ్జెట్‌పై అసలు లెక్క చెప్పిన యశ్!
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’(Ramayana). భారీ బడ్జెట్ (Huge Budget) కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా ...
సౌత్ లేడీ సూపర్ స్టార్ దిశగా రుక్మిణీ వసంత్..
కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి, సౌత్ ఇండియా మొత్తాన్ని తన నటనతో, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది రుక్మిణీ వసంత్(Rukmini Vasanth). ఇప్పటికే కన్నడ, తమిళం, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ...
రిలీజ్‌కు ముందే రచ్చ.. ‘రామాయణ’, ‘టాక్సిక్’తో హైప్‌కు కొత్త నిర్వచనం!
సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రమోషన్స్‌లో(Indian Cinema Promotions) కీలక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా నితేష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ‘రామాయణ: పార్ట్ ...
‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. యశ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్!
రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై (Toxic) అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్(Glimpse), టీజర్ (Teaser), ...















