Team India
5 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
2026 ఆసియా గేమ్స్‌లో(Asian Games) భారత మహిళల క్రికెట్ జట్టు (Indian Women’s Cricket Team) అదరగొట్టింది. జపాన్‌తో(Japan)జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో టీమిండియా (Team India) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ...
భారత్–ఆఫ్ఘనిస్థాన్ రెండో టీ20 నేడు.. సిరీస్ గెలుపుపై టీమిండియా కన్ను
భారత్(India), ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) మధ్య మూడు టీ20ల సిరీస్‌లో(T20 Series) భాగంగా రెండో మ్యాచ్ నేడు ఢిల్లీలో(Delhi) జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో విజయం సాధించిన ...
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌కు భారత-ఏ జట్లు ప్రకటన
ఆస్ట్రేలియా-ఏతో(Australia-A) జరగనున్న హోమ్ సిరీస్‌కు భారత పురుషుల సెలక్షన్ కమిటీ(Indian Men’s Selection Committee) ఇండియా-ఏ (India-A) జట్లను ప్రకటించింది. పుదుచ్చేరి (Puducherry) వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు ...
బీసీసీఐకి భారీ బిజినెస్ బూస్ట్.. చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్‌తో రూ.130 కోట్ల డీల్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) కీలక ప్రకటన చేసింది. టీమిండియా (Team India) స్వదేశీ క్రికెట్ సీజన్‌కు (Home Cricket Season) క్యాంపా(Campa), ఎస్‌బీఐ లైఫ్(SBI Life), చాట్‌జీపీటీ(ChatGPT) సంస్థలను అసోసియేట్ ...
జడేజాలో ఆ లక్షణాలే నన్ను ఆకట్టుకున్నాయి
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై(Ravindra Jadeja) ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్(Geoffrey Boycott) మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ జడేజానే అని ...
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్.. ఫిట్‌నెస్‌పై కఠిన నిబంధనలు!
ఇటీవల గాయపడిన ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ (BCCI) వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో.. ఫిట్‌నెస్(Fitness) విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై(Fitness) పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే ...
మహిళల ఆసియా కప్‌లో భారత్ బోణీ.. థాయ్‌లాండ్‌పై ఘన గెలుపు
మహిళల ఆసియా కప్ 2026లో (Women’s Asia Cup 2026) భారత మహిళల జట్టు శుభారంభం (Indian Women’s Team) చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో(Dubai International Stadium) జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో ...
900 వికెట్ల క్లబ్‌లో మహ్మద్ షమీ.. టీమిండియా పునరాగమనానికి మరింత చేరువ
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు తన అవకాశాలను మరింత బలపరుచుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ (Duleep Trophy) సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ (East ...
లంకను చుట్టేసిన మానవ్ సుతార్.. ఒకే టెస్టులో 10 వికెట్లు!
శ్రీలంకతో (Sri Lanka) జరిగిన గాలే టెస్టులో(Galle Test) భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ...
గాలె టెస్టులో టీమిండియా ఘన విజయం.. శ్రీలంకపై 165 పరుగుల తేడాతో గెలుపు
శ్రీలంకతో(Sri Lanka) గాలె (Galle) వేదికగా జరిగిన తొలి టెస్టులో(First Test) టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత ...















