Revanth Reddy
సెంటీమీటర్ సొరంగం తవ్వలేదు కానీ మాపై విమర్శలా? – కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ...
సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో నూనె గింజల ఉత్పత్తికి పెద్ద ప్రోత్సాహం ఇచ్చామని, రైతుబంధు ...
SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. – రేవంత్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ...
ఎన్నికల ప్రచారం ముఖ్యమా.. కార్మికుల ప్రాణాలా? – సీఎంకు హరీశ్ రావు ప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ...
రేవంత్ – మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు
ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు ...
కేసీఆర్ విలువ ప్రజలకు తెలిసొస్తుంది.. – కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ...
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్.. – సీఎం రేవంత్
హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ...
సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని ఆరోపించారు. ...
ప్రభుత్వ అధికారులపై మధుయాష్కీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో కీలకంగా ఉన్న అధికారులు ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతిపక్ష పార్టీలతో ...















