Oslo

జెలెన్‌స్కీ విమానానికి తృటిలో డ్రోన్ ప్రమాదం.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు

జెలెన్‌స్కీ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

ఓస్లో: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో డ్రోన్ ప్రమాదం తప్పిందని నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వెల్లడించారు. మోల్డోవా నుంచి నార్వే రాజధాని ఓస్లోకు బయలుదేరే సమయంలో ...