One Ticket Travel
హైదరాబాద్: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ
తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) కీలక అడుగు వేస్తోంది. మీసేవ (MeeSeva) ఆధ్వర్యంలో ‘మీటికెట్ (MeeTicket)’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ ...






