Indrakeeladri News
వీఐపీల సేవలో అధికారులు.. సామాన్య భక్తులకు ఇక్కట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో దుర్గమ్మ దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. ...






