Bollywood News
కంగనా సినిమాకు భారీ ఎదురుదెబ్బ..
కంగనా రనౌత్ (Kangana Ranaut) కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘క్వీన్'(Queen) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘క్వీన్ 2′(Queen 2) విడుదలకు ముందే భారీ న్యాయ వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ...
పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే బ్రేకప్..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లవ్ స్టోరీ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ ప్రేమలో Love Relationship) ...
కేసులో కొత్త ట్విస్ట్.. నటి జాక్వెలిన్ సంచలన నిర్ణయం
సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రధాన నిందితుడిగా ఉన్న భారీ మోసం, మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) సహ నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) కీలక నిర్ణయం ...
‘ధురంధర్ 2’ ట్రైలర్ సెన్సేషన్.. 45 దేశాల్లో ట్రెండింగ్
భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెబుతోంది ‘ధురంధర్ 2 (Dhurandhar 2)’. మార్చి 7న జియో స్టూడియోస్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ (Trailer) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ...
‘ఏడు తరాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం’ – రణ్‌వీర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
రణ్‌వీర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా విడుదలైన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ ...















ఐశ్వర్యపై ట్రోల్స్‌కు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) వేదికగా మరోసారి భారతీయ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నటి ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) ఈసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు (Trolling) గురయ్యారు. ...