Andhra Pradesh Politics

అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా: ఎమ్మెల్సీ బొత్స

అంబటి తల్లిని తిడితే ఒకటి.. మీ తల్లిని అంటే ఒకటా? బొత్స ప్రశ్న

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన కేసులపై ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ...

చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”

చంద్రబాబు ఫ్యామిలీకి కొన “తాళం”

చంద్రబాబు కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తితే.. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసన్నం అవుతాడని భావించారేమో ఏమో కానీ కొణతాల రామకృష్ణ నిన్న అసెంబ్లీలో చంద్ర‌బాబు ఫ్యామిలీ భజన చేశారు. ...

“జగనే నా దేవుడు” - జ‌న‌సేన ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

“జగనే నా దేవుడు” – జ‌న‌సేన ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అసెంబ్లీ లాబీల్లో సాగిన చిట్‌చాట్‌లో వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి ఫిరాయించిన‌ ఎమ్మెల్సీ జై మంగళ వెంకటరమణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీ పదవి పొందిన ...

కన్నుమిన్నూ తెలియడం లేదా? అరవ వ్యవహారంపై జనసేనలో తీవ్ర చర్చ

కన్నుమిన్నూ తెలియడం లేదా? అరవ వ్యవహారంపై జనసేనలో చర్చ

రైల్వే కోడూరు జ‌న‌సేన‌ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Railway Kodur MLA Arava Sridhar) ప్రభుత్వ ఉద్యోగి వీణ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇంత వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లూ లేవు. కానీ, ...

ఆ క్రెడిట్ జ‌గ‌న్‌దే.. గూగుల్ లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం

ఆ క్రెడిట్ జ‌గ‌న్‌దే.. గూగుల్ లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ నిజం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి డేటా సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్ డేటా సెంటర్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా హడావిడి చేసిన టీడీపీ ప్రచారం, ఇప్పుడు గూగుల్ సంస్థ రాసిన లేఖతో బూటకమని ...

99 పైస‌ల‌కే భూ కేటాయింపులు.. మండలిలో ర‌చ్చ‌

99 పైస‌ల‌కే భూ కేటాయింపులు.. మండలిలో ర‌చ్చ‌

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భూకేటాయింపుల అంశంపై తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విశాఖపట్నంలోని వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ...

త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. ఏపీలో కూట‌మి మంత్రులకు బెదిరింపు లేఖలు

త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. ఏపీలో కూట‌మి మంత్రులకు బెదిరింపు లేఖలు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు వరుసగా వస్తున్న బెదిరింపు లేఖలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తొలుత జనసేనకు చెందిన ఓ మంత్రితో ప్రారంభమైన ఈ బెదిరింపులు, క్రమంగా కూటమిలోని ఇతర పార్టీల మంత్రుల వరకూ ...

ఆది 'క‌మ్మ‌గా' వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు - ఏపీ బీజేపీ చీఫ్

ఆది ‘క‌మ్మ‌గా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇంకా “కమ్మ”గానే ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో చర్చనీయాంశంగా ...

అరవ శ్రీధర్ వ్యవహారంలో హైడ్రామా.. కాపాడే ప్ర‌య‌త్న‌మేనా..?

అరవ శ్రీధర్ వ్యవహారంలో హైడ్రామా.. కాపాడే ప్ర‌య‌త్న‌మేనా..?

జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాస‌లీల‌ల వ్య‌వ‌హారంలో హైడ్రామా కొన‌సాగుతోంది. అరవ శ్రీధర్ వ్యవహారం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఓ దళిత మహిళకు అన్యాయం చేసిన ఘటనపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ...

శివ స్వాముల‌పై లాఠీచార్జ్‌.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన

శివ స్వాముల‌పై లాఠీచార్జ్‌.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావ‌త్ హిందూ బంధువుల‌ను షాక్‌కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా ...