ఓ చిన్న మాట.. పెద్ద‌ వివాదం!

ఓ చిన్న మాట.. పెద్ద‌ వివాదం!

Summarize with AI

నేష‌న‌ల్ క్ర‌ష్‌, హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) మరోసారి కన్నడ అభిమానుల(Kannada Fans) కోపానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ‘ఛావా’ (Chhava) సక్సెస్ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్ ప్రేక్షకులను ఉద్దేశించి, “ఐ యామ్ ఫ్రం హైదరాబాద్” అని చెప్పిన ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కొడగు కావడంతో, ఆమె హైద‌రాబాద్ అని చెప్పడం కన్నడిగులను కోపం తెప్పించింది.

రష్మిక మందన్న వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియాలో నెగ‌టివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది మొదటిసారి కాదు, గతంలోనూ ఆమెకు కన్నడ సినీ అభిమానుల మ‌ధ్య‌ వివాదాలు తలెత్తాయి. మ‌రి ఈసారి రష్మిక క‌న్న‌డిగుల ఆక్రోశాన్ని ఎలా శాంతింప‌జేయ‌నున్నారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment