Rashmika Mandanna
సీఎం దళపతి విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమిళనాడు సీఎం, నటుడు దళపతి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ రంగంలో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఈ క్రేజీ జోడీ.. రాజకీయాల్లోనూ ...
తెల్లదొరల గుండెల్లో సింగనమల నిప్పులు.. ‘రణబాలి’ ట్రైలర్ రివ్యూ
శతాబ్దన్నర క్రితం నాటి రాయలసీమ(Rayalaseema).. మద్రాస్ కరువుతో (Madras Famine) అల్లకల్లోలమవుతున్న కాలం.. పిడికెడు మెతుకుల కోసం ప్రజలు పడుతున్న అగచాట్లు ఒకవైపు, తెల్లదొరల(British Rulers) అకృత్యాలు.. మరోవైపు ఈ నరకాన్ని తెగనరికి ...
ఎం.ఎస్. సుబ్బులక్ష్మిగా రష్మిక.. ప్రతిష్టాత్మక బయోపిక్
భారతరత్న(Bharat Ratna), కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(M.S. Subbulakshmi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘M.S. A Legacy On Screen’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్(Biopic) ప్రారంభోత్సవం ...
2026లో దేవరకొండ ఫ్యామిలీ హవా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి
2026లో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను (Rashmika Mandanna) వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక ...
‘నాకు యాక్టింగ్ రాదన్నారు’.. రష్మిక భావోద్వేగం
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ సినీ పురస్కారాలు (Gaddar Cine Awards) ఈ ఏడాది కూడా ఘనంగా జరిగాయి. ఈ అవార్డులు ఇప్పుడు తెలుగు సినీ రంగంలో ప్రత్యేక ...
తమ్ముడి పెళ్లి ఊరి ప్రజల సమక్షంలోనే చేస్తా – విజయ్ దేవరకొండ
తన సొంత గ్రామంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కుటుంబం సందడి చేసింది. స్వగ్రామంనాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District)లోని బలమూరు మండలం తుమ్మన్‌పేటలో (Thummanpet) నిర్మించిన నూతన ఫామ్ హౌస్‌లో ...















