ప్రముఖ నటీమణులు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కంగనా రనౌత్(Kangana Ranaut) నటించిన ప్రఖ్యాత చిత్రం ఫ్యాషన్(Fashion) రీ-రిలీజ్‌కు సన్నాహాల మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించగా, రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరించారు. 2008లో విడుదలైన ఈ సినిమాలో ప్రియాంక, కంగనా తన నటనతో ఉత్తమ నటి(National Awards) మరియు సహాయ నటిగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమాలో నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా, మహిళా దినోత్సవాన్ని(Women’s Day) పురస్కరించుకొని మార్చి 7న ఈ చలనచిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాషన్ సినిమా రీ-రిలీజ్‌కు సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు బీ-టౌన్ కాంపౌండ్ చెబుతోంది.
News Wire
-
01
ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన
యూపీఐ లావాదేవీలపై భారతీయుల నుంచి ఛార్జీలు వసూలు చేయం. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితం
-
02
ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు
విజయవాడకు భారీగా తరలివచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. తమ సమస్యలు పరిష్కరించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్
-
03
సామర్లకోటలో ప్రబలిన అతిసార
కలుషిత నీరు తాగి 11 మంది చిన్నారులకు అస్వస్థత. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స
-
04
జమ్మలమడుగులో ఉద్రిక్తత
డీఎస్సీ అవకతవకలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష. వైసీపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరా అరెస్టు
-
05
విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీత. భార్యభర్తలిద్దరూ మళ్లీ కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తిగా మారిన తాజా పరిణామం
-
06
'మిర్జాపూర్: ది మూవీ' ట్రైలర్‌కు కౌంట్‌డౌన్
ఆగస్టు 11న ట్రైలర్ విడుదలకు ముందు చిత్రబృందం బీటీఎస్ వీడియో విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి.
-
07
ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ ప్రాజెక్ట్
ప్రియాంక చోప్రా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ Blueflyలో రస్సెల్ క్రోతో కలిసి నటించనున్నట్లు ప్రకటన.
-
08
భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు వార్మప్ మ్యాచ్
టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్-శ్రీలంక ఎలెవన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది.
-
09
APECET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం. సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 15న విడుదల.
-
10
హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
డీఆర్ఎఫ్ అసిస్టెంట్, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో నేరుగా ఎంపిక ప్రక్రియ.








