క్రీడలు
‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ నామినేషన్‌లో బూమ్రాకు చోటు
2024 సంవత్సరానికి గాను “ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్” నామినేషన్‌లలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా చోటు సంపాదించాడు. బూమ్రాతోపాటు ఇంగ్లండ్‌కు చెందిన జోయ్ రూట్, హ్యారీ ...
మెల్‌బోర్న్‌లో భారత్‌కు భారీ పరాజయం
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత జట్టు 340 ...
అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపికయ్యారు. క్రికెటర్లు జి. త్రిష, కె. ధ్రుతి టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యారు. ఇది ధ్రుతి కోసం మొదటి సారి, కాగా త్రిష ...
తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్
తెలుగు తేజం కోనేరు హంపి వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై విజయం సాధించిన ...
బాక్సింగ్ డే టెస్టు.. అదరగొడుతున్న భారత బౌలర్లు
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది, భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్సులో 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్సులో డకౌట్ అయిన ట్రావిస్ హెడ్, ...
జీన్స్ వల్ల జరిమానా.. టోర్నీ నుంచి కార్ల్సన్ అవుట్
ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ తన గేమ్‌ను మాత్రమే కాదు, టోర్నీని కూడా మధ్యలోనే వదిలిపెట్టేందుకు గల కారణం జీన్స్ అంటే ...
ఆసిస్ బౌలర్లకు చుక్కలు.. నితీశ్‌రెడ్డి తొలి సెంచరీ
బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసిస్ బౌలర్లపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డాడు. దూకుడైన తన ఆట తీరుతో పెంచరీ పూర్తి చేసుకొని బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. యశస్వి మినహా ...
హుస్సేన్ సాగర్‌లో ‘సెయిలింగ్ స్టేట్ ఛాంపియన్‌షిప్’ ప్రారంభం
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్‌లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ...















