ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ జట్టుకు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కొత్త లుక్‌కి సంబంధించిన స్పెషల్ వీడియోను ట్విట్టర్లో (X) పంచుకుంది. ఈ కొత్త జెర్సీలో మూడు స్టార్ డిజైన్ ఉండగా, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు దీన్ని ధరించిన వీడియో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అదనంగా, ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాను ప్రతిబింబించే గోల్డెన్ ఐపీఎల్ బ్యాడ్జిని జట్టుకు దక్కింది. ఈ కొత్త జెర్సీ స్టైల్, ప్రెస్టీజిని కలిపిన అద్భుతమైన డిజైన్‌గా మారింది.
News Wire
-
01
సామర్లకోటలో ప్రబలిన అతిసార
కలుషిత నీరు తాగి 11 మంది చిన్నారులకు అస్వస్థత. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స
-
02
జమ్మలమడుగులో ఉద్రిక్తత
డీఎస్సీ అవకతవకలపై వైసీపీ రిలే నిరాహార దీక్ష. వైసీపీ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన భార్య ఇందిరా అరెస్టు
-
03
విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్
విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీత. భార్యభర్తలిద్దరూ మళ్లీ కలుస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆసక్తిగా మారిన తాజా పరిణామం
-
04
'మిర్జాపూర్: ది మూవీ' ట్రైలర్‌కు కౌంట్‌డౌన్
ఆగస్టు 11న ట్రైలర్ విడుదలకు ముందు చిత్రబృందం బీటీఎస్ వీడియో విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి.
-
05
ప్రియాంక చోప్రా మరో హాలీవుడ్ ప్రాజెక్ట్
ప్రియాంక చోప్రా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ Blueflyలో రస్సెల్ క్రోతో కలిసి నటించనున్నట్లు ప్రకటన.
-
06
భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు వార్మప్ మ్యాచ్
టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్-శ్రీలంక ఎలెవన్ మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ప్రారంభమైంది.
-
07
APECET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ నేటి నుంచి ప్రారంభం. సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 15న విడుదల.
-
08
హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
డీఆర్ఎఫ్ అసిస్టెంట్, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో నేరుగా ఎంపిక ప్రక్రియ.
-
09
పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్లో వివిధ బిల్లులు, జాతీయ అంశాలపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి.
-
10
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ప్రదర్శన:
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ మొత్తం 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచి తన ప్రదర్శనను ముగించింది.








టీడీపీ నేర్పిన “సంస్కారం” ఇదేనా?