తెలుగు
కదిరిలో ఘోర విషాదం.. నలుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం (Video)
సత్యసాయి జిల్లాలోని (Sri Sathya Sai District) కదిరి మండలంలో (Kadiri Mandal) పెను విషాదం చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంబంధించిన నలుగురు దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి ...
టీడీపీ ‘వర్కింగ్’ ప్రెసిడెంట్‌గా లోకేష్ – పేర్ని నాని సెటైర్లు
తెలుగుదేశం పార్టీలో (Telugu Desam Party) ‘చిన్నబాబు’ నారా లోకేష్‌కు (Nara Lokesh) కీలక పదవి కేటాయించారు చంద్రబాబు (Nara Chandrababu Naidu).ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా (Party Working President) నియమిస్తూ ...
వైసీపీ నేత పూడి శ్రీహరి అక్రమ నిర్బంధం.. తాడేపల్లిలో హైడ్రామా!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రతిపక్ష వైసీపీ(YSRCP) నేతలపై కూటమి ప్రభుత్వ అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం)(State General Secretary – Media Wing) పూడి శ్రీహరిని ...
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై ‘ప్రైవేటు పడగ’
మొన్నటి వరకు మెడికల్ కాలేజీలు (Medical Colleges), జిల్లా రహదారులను (District Roads) పీపీపీ (PPP) విధానమన్న కూటమి కన్ను ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లపై పడింది. గత ప్రభుత్వంలో పునాది పడి నిర్మాణం ...
మరోసారి చర్చలకు సిద్ధం అవుతున్న అమెరికా–ఇరాన్
పాకిస్తాన్ రాజధాని (Pakistan Capital) ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ (United States-Iran) శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald ...
2026లో స్టార్‌డమ్ వైపు దూసుకెళ్తున్న భాగ్యశ్రీ బొర్సే!
2026లో భాగ్యశ్రీ బొర్సే (Bhagyashri Borse) కెరీర్‌కు కీలక మలుపు తీసుకువచ్చే సంవత్సరంగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం “లెనిన్” (Lenin) ...
21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.. సీఎం పదవికి నితీష్ రాజీనామా
బిహార్(Bihar) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసారు. కేబినెట్ సమావేశం (Cabinet Meeting) అనంతరం గవర్నర్‌ను (Governor) కలిసి రాజీనామ అందజేశారు. ...
తల్లి త్యాగం నుంచి ఐపీఎల్ గ్లోరీ వరకు ఆ ప్లేయర్ జర్నీ
ఐపీఎల్(IPL) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరఫున అరంగేట్రం చేసిన యువ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ (Saqib Hussain) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. బీహార్‌లోని (Bihar) గోపాల్‌గంజ్ (Gopalganj) నుంచి వచ్చిన ...
అమరావతి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని (Capital) అంశం హాట్ టాపిక్‌గా మారింది. అమరావతిలో (Amaravati) రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి దండగ.. మావిగన్(MAVIGUN) ఉండగా అనే చర్చ విస్తృతంగా జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ ...















